డ్ న్యూస్​- తగ్గిన బంగారం ధరలు- ఏపీ, తెలంగాణలో జూన్​23న తులం ఎంతంటే?
ముంబై, 23 జూన్ (హి.స.)దేశంలో బంగారం ధరలు తగ్గాయి. నిన్నటితో పోల్చి చూస్తే పసిడి ధర నేడు తగినట్టు గమనించవచ్చు. బంగారం ధరలు ప్రస్తుతం లక్ష రూపాయలపైనే ఉన్నాయి. ప్రస్తుతం జూన్‌ 23వ తేదీ సోమవారం నాడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హైదర
Gold


ముంబై, 23 జూన్ (హి.స.)దేశంలో బంగారం ధరలు తగ్గాయి. నిన్నటితో పోల్చి చూస్తే పసిడి ధర నేడు తగినట్టు గమనించవచ్చు. బంగారం ధరలు ప్రస్తుతం లక్ష రూపాయలపైనే ఉన్నాయి. ప్రస్తుతం జూన్‌ 23వ తేదీ సోమవారం నాడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,740 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.92,340 లుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,00,740 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.92,350లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,00,900, 22 క్యారెట్ల ధర రూ.92,500 లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,00,740, 22 క్యారెట్ల ధర రూ.92,340 గా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,00,740 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.92,340 లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,00,740, 22 క్యారెట్ల ధర రూ.92,340 గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,00,890, 22 క్యారెట్ల ధర రూ.92,490 గా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande