నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
హైదరాబాద్, 27 జూన్ (హి.స.) హైదరాబాద్ నగరంలోని రామంతాపూర్ డివిజన్ పరిధి ప్రగతి నగర్లో నెలకొన్న సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. సైనిక్పురిలోని ఎమ్మెల్యే నివాసంలో ప్రగతి నగర్ వెల్ఫేర్ అసోస
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి


హైదరాబాద్, 27 జూన్ (హి.స.) హైదరాబాద్ నగరంలోని రామంతాపూర్ డివిజన్ పరిధి ప్రగతి నగర్లో నెలకొన్న సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. సైనిక్పురిలోని ఎమ్మెల్యే నివాసంలో ప్రగతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమస్యలపై ఎమ్మెల్యేకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. కాలనీ ప్రధాన సమస్యలు డ్రైనేజీ వ్యవస్థ రోడ్స్, వర్షపు నీరు తదితర సమస్యల గురించి ఎమ్మెల్యేతో చర్చించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande