వైసిపి సీనియర్ నేత.మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.పై.మరో.కేసు
అమరావతి, 9 జూన్ (హి.స.) : వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై మరో కేసు నమోదైంది. కృష్ణపట్నం పోర్ట్‌కు వెళ్లే మార్గంలో అక్రమంగా టోల్ గెట్ ఏర్పాటు చేసి, కంటైనర్ లారీల నుంచి అక్రమ వసూళ్ళకు ( పాల్పడ్డారని ఫిర్యాదు రావడంతో ముత్తు
వైసిపి సీనియర్ నేత.మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.పై.మరో.కేసు


అమరావతి, 9 జూన్ (హి.స.)

: వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై మరో కేసు నమోదైంది. కృష్ణపట్నం పోర్ట్‌కు వెళ్లే మార్గంలో అక్రమంగా టోల్ గెట్ ఏర్పాటు చేసి, కంటైనర్ లారీల నుంచి అక్రమ వసూళ్ళకు ( పాల్పడ్డారని ఫిర్యాదు రావడంతో ముత్తుకూరు పోలీసులు కేసు ) నమోదు చేశారు. మూడు రోజుల కస్టడీలో పోలీసుల విచారణకు కాకాణి సహకరించలేదని తెలియవచ్చింది. దీంతో అతని బెయిల్ పిటిషన్ కొట్టివేసి, మరోసారి కస్టడీకి పోలీసులు కోరనున్నారు. కాగా మాజీ మంత్రి కాకాణి క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande