హైదరాబాద్ లోని పలు.రాష్ట్రాల్లో బుధవారం గురువారాల్లో .వర్షాలు కురియనున్నాయి
హైదరాబాద్‌, 2 జూలై (హి.స.) , : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో
హైదరాబాద్ లోని పలు.రాష్ట్రాల్లో బుధవారం గురువారాల్లో .వర్షాలు  కురియనున్నాయి


హైదరాబాద్‌, 2 జూలై (హి.స.)

, : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బుధవారం వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడనుంది. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మంగళవారం ప్రకటన విడుదల చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande