ముంబై, 13 ఆగస్టు (హి.స.)
దేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం,నిన్నటితో పోలిస్తే నేడు (ఆగస్టు 13) బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్‌ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,280గా ఉంది. ఇక కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే మార్పులు లేకుండా రూ. ₹1,17,000 వద్ద కొనసాగుతోంది. ఇక పది గ్రాముల ప్లాటినం ధర రూ.37,130గా ఉంది
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు (24కే,22కే,18కే) ఇవే
ఢిల్లీ: ₹1,02,420; ₹93,890; ₹76,740
ముంబై: ₹1,02,270; ₹93,740; ₹76,710
హైదరాబాద్: ₹1,02,250; ₹93,640; ₹76,400
చెన్నై: ₹1,02,270; ₹93,740; ₹76,710
విజయవాడ: ₹1,02,270; ₹93,740; ₹76,710
కోల్‌కతా: ₹1,02,270; ₹93,740; ₹76,710
బెంగళూరు: ₹1,02,270; ₹93,740; ₹76,710
అహ్మదాబాద్: ₹1,02,145; ₹93,620; ₹76,590
భోపాల్: ₹1,02,535; ₹93,580; ₹76,850
దేశంలోని వివిధ నగరాల్లో వెండి(కిలో) ధరలు
ఢిల్లీ: ₹1,16,900
ముంబై: ₹1,16,900
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి