తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
ముంబై, 16 సెప్టెంబర్ (హి.స.) దేశంలో బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే లక్షక్షా 10 వేలకుపైనే చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది. సామాన్యుడు బంగారం కొనే పరిస్థితి లేదు. ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు అం
Gold


ముంబై, 16 సెప్టెంబర్ (హి.స.)

దేశంలో బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే లక్షక్షా 10 వేలకుపైనే చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది. సామాన్యుడు బంగారం కొనే పరిస్థితి లేదు. ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతోంది. ఇప్పటి వరకు బంగారం ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ సెప్టెంబర్‌ 16న స్వల్పంగా తగ్గింది. అది వినియోగదారులకు పెద్దగా ఊరటనిచ్చే అంశమేమి కాదు. దేశీయంగా తులం బంగారం ధర రూ.1,11,050 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,200 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,01,940 ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,050 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,01,790

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,050 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,01,790

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,370 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,02,090

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,050 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,01,790

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,050 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,01,790

ఇక కిలో వెండి ధర రూ.1,32,900 ఉంది. ఇక హైదరాబాద్‌, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో ఇంకా భారీగా ఉంది. రూ.1,42,900 ఉంది.

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande