స్వల్పంగా తగ్గిన బంగారం తులం ఎంతంటే?
ముంబై, 13 సెప్టెంబర్ (హి.స.) సెప్టెంబర్ 12, శుక్రవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 13 సెప్టెంబర్ , 24 కేరట్ల బంగారం ధర తులం 1,11,280 రూపాయిలు ఉండగా, 22 కేరట్ల గోల్డ్ ధర 1,02,000
Gold


ముంబై, 13 సెప్టెంబర్ (హి.స.)

సెప్టెంబర్ 12, శుక్రవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 13 సెప్టెంబర్ , 24 కేరట్ల బంగారం ధర తులం 1,11,280 రూపాయిలు ఉండగా, 22 కేరట్ల గోల్డ్ ధర 1,02,000 రూపాయిలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర 1,39,000 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల బంగార ధర 1,10,500 ఉండగా, 22 కేరట్ల ధర 1,01,290 రూపాయిలుగా ఉంది. ముంబైలో 24 కేరట్ల బంగార ధర 1,10,670, 22 కేరట్ల ధర రూ.1,01,460 గా ఉంది. చెన్నైలో 24 కేరట్ల బంగారం ధర రూ.1,10,520 ఉండగా.. 22 కేరట్ల ధర రూ.1,01,310 గా ఉంది. బెంగుళూరులో 24 కేరట్ల బంగారం ధర రూ.1,10,520 ఉండగా.. 22 కేరట్ల ధర రూ.1,01,310 గా ఉంది. కోల్‌కతాలో 24 కేరట్ల బంగారం ధర రూ.1,10,520 ఉండగా.. 22 కేరట్ల ధర రూ.1,01,310 గా ఉంది. బంగారం తర్వాత అత్యంత ఇష్టంగా కొనుగోలు చేసే లోహం వెండి . గత కొంతకాలంగా వెండి ధర చుక్కలను తాకుతూ దూసుకుపోతుంది. ఓ వైపు వెండి వినియోగం ఎక్కువ కావడం, మరోవైపు వెండిపై పెట్టుబడి పెట్టడం అత్యంత సురక్షితం అని ముదుపరులు భావించడం వలన వెండి ధరలు రోజు రోజుకీ పై పైకి చేరుకుంటున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande