అనకాపల్లి:6 సెప్టెంబర్ (హి.స.)
మునగపాక మండలం ఉమ్మలాడ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. శారదా నది వంతెనపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువతి శారదా నదిలో దూకడాన్ని గమనించిన వాహన దారుడు పోలీసులకు కాల్ చేసి సమాచారం
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ