తిరుపతి, 6 సెప్టెంబర్ (హి.స.)
: జిల్లాలోని కోరమీను గుంటలో ఆరు నెలల చిన్నారి అదృశ్యమైంది (. తండ్రితో పాటు నిద్రిస్తున్న పాపను శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు కనిపిచడం లేదని గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అలిపిరి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ