త్రిపుల్ ఆర్ పై కొనసాగుతున్న రైతుల ఆందోళనలు..
తెలంగాణ, నాగర్ కర్నూల్. 7 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న త్రిపుల్ ఆర్ పై కల్వకుర్తి నియోజకవర్గ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో సంకటోనిపల్లి, వెం
త్రిబుల్ ఆర్


తెలంగాణ, నాగర్ కర్నూల్. 7 సెప్టెంబర్ (హి.స.)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా

చేపడుతున్న త్రిపుల్ ఆర్ పై కల్వకుర్తి నియోజకవర్గ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో సంకటోనిపల్లి, వెంకట్రావుపేట, గౌరిపల్లి, జంగారెడ్డిపల్లి, చంద్రధనకు చెందిన రైతులు నిరసన వ్యక్తం చేశారు. సన్నకారు రైతులకు నష్టం కలిగించేలా త్రిపుల్ ఆర్ అలైన్మెంట్ను ప్రభుత్వం మార్చిందని, పెద్దల భూములు కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని వారు ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande