ఢిల్లీ లోని.రాష్ట్రపతి భవన్లో కలంకారి.ఫోటో గ్యాలరీ
అమరావతి, 26 ఫిబ్రవరి (హి.స.) శ్రీకాళహస్తి, ): ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా శ్రీకాళహస్తి కళాకారులతో కలంకారీ ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాళహస్తి నుంచి పేరొందిన 21 మంది కళాకారులు రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. కళాకారులు గీస
ఢిల్లీ లోని.రాష్ట్రపతి భవన్లో కలంకారి.ఫోటో గ్యాలరీ


అమరావతి, 26 ఫిబ్రవరి (హి.స.)

శ్రీకాళహస్తి, ): ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా శ్రీకాళహస్తి కళాకారులతో కలంకారీ ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాళహస్తి నుంచి పేరొందిన 21 మంది కళాకారులు రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. కళాకారులు గీసిన కలంకారీ చిత్రాలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ చిత్రాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పరిశీలించారు. జాతీయ అవార్డు గ్రహీత విశ్వనాథరెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande