తిరుపతిలోని. కపిలతీర్థం నుంచి అలిపిరి.వెళ్ళే రోడ్డులో వాకర్స్ రాస్తా రోకో
తిరుపతి, , 02 మార్చి (హి.స.) :తిరుపతిలోని కపిలతీర్థం నుంచి అలిపిరి వెళ్లే రోడ్డులో వాకర్స్ ఇవాళ(సోమవారం) రాస్తారోకోకి(దిగారు. వాకర్స్ రాస్తారోకోతో భక్తుల కార్లు, ఇతర వాహనాలు ఆగిపోయాయి. అయితే, వాకర్స్ తీరుపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతిలోని. కపిలతీర్థం నుంచి అలిపిరి.వెళ్ళే రోడ్డులో వాకర్స్ రాస్తా రోకో


తిరుపతి, , 02 మార్చి (హి.స.)

:తిరుపతిలోని కపిలతీర్థం నుంచి అలిపిరి వెళ్లే రోడ్డులో వాకర్స్ ఇవాళ(సోమవారం) రాస్తారోకోకి(దిగారు. వాకర్స్ రాస్తారోకోతో భక్తుల కార్లు, ఇతర వాహనాలు ఆగిపోయాయి. అయితే, వాకర్స్ తీరుపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలిపిరి రోడ్డులోని దివ్యరామంలో వాకింగ్ చేసేవారు నెలకు రూ.100లు కట్టాలని అటవీశాఖ నిర్ణయించింది. ప్రవేశ రుసుము చెల్లించిన వారిని అనుమతిస్తూ, చెల్లించని వారిని దివ్యరామంలోని నగరవనానికి వాకర్స్ను ఆ శాఖ అధికారులు అనుమతించలేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande