
ముంబై, 04 మార్చి (హి.స.)
పసిడి ప్రియులకు పండగలాంటి వార్త.. అవును.. గత రెండు రోజులుగా బంగారం మెల్లగా దిగుతూ వస్తోంది. ఇజ్రాయెల్- ఇరాన్,అమెరికా యుద్ధం కారణంగా చమురు, ముడి సరుకు ధరలతో పాటుగా బంగారం ధరలు కూడా భారీగా పెరుగుతాయి వస్తున్న వార్తలు వాస్తవం కాదంటూ..దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్స్ వరుసగా రెండో రోజూ తగ్గాయి. భారతదేశంలో బంగారం మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,67,610, అదే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,53,640లకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
– చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,68,700 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,54,640 గా ఉంది.
– ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,67,610, 22 క్యారెట్ల ధర రూ.1,53,640 గా ఉంది.
– ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,67,760 క్యారెట్ల ధర రూ.1,53,790 గా ఉంది.
– కోల్కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,67,610, 22 క్యారెట్ల ధర రూ.1,53,640 గా ఉంది.
– బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,67,610, 22 క్యారెట్ల ధర రూ.1,53,640 గా ఉంది.
– హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,67,610, 22 క్యారెట్ల ధర రూ.1,53,640 గా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV