టీ20 ప్రపంచ కప్: సౌతాఫ్రికాతో సెమీస్ పోరు.. టాస్ నెగ్గిన న్యూజిలాండ్
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నేడు తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా-న్యూజిలాండ్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన కివీస్.. ఫీల్డింగ్ ఎంచుకుంది.
Cricket


హైదరాబాద్, 04 మార్చి (హి.స.)టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నేడు తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా-న్యూజిలాండ్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన కివీస్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత సౌతాఫ్రికా బ్యాటింగ్కు దిగనుంది. ఇందులో విజయం సాధించిన జట్టు ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ మ్యాచ్లో తలపడుతుంది.

సౌతాఫ్రికా తుది జట్టు..

ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), ర్యాన రికెల్టన్, బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, స్టబ్స్, యాన్సెన్, బాష్, రబాడా, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి

న్యూజిలాండ్ తుది జట్టు..

టిమ్ సీఫర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, నీశమ్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), కోంచీ, హెన్రీ, ఫెర్గుసన్.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande