జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విడుదల
ఆదిలాబాద్: , 04 మార్చి (హి.స.)బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆదిలాబాద్ జిల్లా జైలు వద్ద మాజీ మంత్రి జోగు రామన్న, ఇతర నేతలు ఆయనకు స్వాగతం పలికారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి వివేక్ వెంకటస్వామి క
జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విడుదల


ఆదిలాబాద్: , 04 మార్చి (హి.స.)బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆదిలాబాద్ జిల్లా జైలు వద్ద మాజీ మంత్రి జోగు రామన్న, ఇతర నేతలు ఆయనకు స్వాగతం పలికారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్పై దాడి జరిగింది. ఈ ఘటనలో బాల్క సుమన్తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమన్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆదిలాబాద్ జైలుకు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande