గ్రామాల్లో.ఇంటి పన్ను బకాయిలు. సకాలం.లో చెల్లించకపోతే చర్యలు
అమరావతి, 05 మార్చి (హి.స.): గ్రామాల్లో ఇంటి పన్ను బకాయిలను సకాలంలో చెల్లించకపనచ్చకపోతే చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో శివరామకృష్ణ అన్నారు. పి.చామవరం, పారుపాక, ఎం.చామవరం, కోడూరు గ్రామాల్లో ఇంటి పన్ను వసూళ్ల ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని డిప్యూటీ ఎంప
గ్రామాల్లో.ఇంటి పన్ను బకాయిలు. సకాలం.లో చెల్లించకపోతే  చర్యలు


అమరావతి, 05 మార్చి (హి.స.): గ్రామాల్లో ఇంటి పన్ను బకాయిలను సకాలంలో చెల్లించకపనచ్చకపోతే చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో శివరామకృష్ణ అన్నారు. పి.చామవరం, పారుపాక, ఎం.చామవరం, కోడూరు గ్రామాల్లో ఇంటి పన్ను వసూళ్ల ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్తో కలిసి ఆయన పరిశీలించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 58% వసూళ్లు పూర్తయినట్లు చెప్పారు. మార్చి 15వ తేదీ నాటికి 100% వసూళ్లు లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande