గల్ఫ్ నుంచి శంషాబాద్కు వచ్చే పలు విమాన సర్వీసులు రద్దు
గల్ఫ్ నుంచి శంషాబాద్కు వచ్చే పలు విమాన సర్వీసులు రద్దు
Airplane


హైదరాబాద్, 05 మార్చి (హి.స.)పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం హైదరాబాద్కు వచ్చే విమానాల రాకపోకలపై పడింది. తాజాగా గల్ఫ్ దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన 16 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. అదే సమయంలో శంషాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన 15 విమాన సర్వీసులను సైతం రద్దు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande