ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నాడు వేడు సంబంధించిన కొనుగోళ్లలో నిధుల.దుర్వినియోగం
చిత్తూరు, 07 మార్చి (హి.స.) , : వైకాపా హయాంలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలు చేసిన వ్యయంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్).. 2021- 22, 2022- 23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన నివేదికలను విడుదల చేసింది. అప్పట్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేపట్టిన
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నాడు వేడు సంబంధించిన  కొనుగోళ్లలో నిధుల.దుర్వినియోగం


చిత్తూరు, 07 మార్చి (హి.స.) , : వైకాపా హయాంలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలు చేసిన వ్యయంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్).. 2021- 22, 2022- 23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన నివేదికలను విడుదల చేసింది. అప్పట్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేపట్టిన ‘నాడు- నేడు’ పనులకు సంబంధించిన కొనుగోళ్లలో నిధుల దుర్వినియోగం జరిగిందని, పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన భవనాలు, ఆస్తులను నిరర్థకంగా ఉంచారని ఎండగట్టింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం రాలేదని స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande