మేధర హర్షిత.యూపీ ఎస్ సీ తుది.ఫలితాల్లో 520 సాధించింది
అమరావతి, 07 మార్చి (హి.స.)ర్యాంకు.సాధించింది: సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది మేదర హర్షిత. పలుమార్లు అపజయాలను చవిచూసినా.. 2022 నుంచి ప్రయత్నం చేస్తూ ప్రిలిమ్స్ స్థాయి కూడా దాటలేకపోయింది. అయినా కుంగిపోకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో
మేధర హర్షిత.యూపీ ఎస్ సీ తుది.ఫలితాల్లో 520 సాధించింది


అమరావతి, 07 మార్చి (హి.స.)ర్యాంకు.సాధించింది: సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది మేదర హర్షిత. పలుమార్లు అపజయాలను చవిచూసినా.. 2022 నుంచి ప్రయత్నం చేస్తూ ప్రిలిమ్స్ స్థాయి కూడా దాటలేకపోయింది. అయినా కుంగిపోకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎక్కడా లక్ష్యం కోసం వెనుకడుగు వేయలేదు. గత పరీక్షల్లో చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ పట్టుదలతో ముందుకు సాగింది. యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాల్లో 520వ ర్యాంకు సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన హర్షిత విజయం గురించి తెలుసుకుందాం..

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande