ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి పై వేలాది స కనకదుర్గమ్మ ఆలయంలో భారీ చోరీ
అమరావతి, 07 మార్చి (హి.స.)ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్కు చెందిన మహిళా భక్తురాలి దగ్గర నుంచి సుమారు 50 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని దొంగలు దోచుకున్నారు. అమ్మవారి ఆలయంలో నేడు, రేపు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి పై వేలాది స కనకదుర్గమ్మ ఆలయంలో భారీ చోరీ


అమరావతి, 07 మార్చి (హి.స.)ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్కు చెందిన మహిళా భక్తురాలి దగ్గర నుంచి సుమారు 50 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని దొంగలు దోచుకున్నారు. అమ్మవారి ఆలయంలో నేడు, రేపు మహా కుంభాభిషేకం మహోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్కు చెందిన ఓ మహిళా భక్తురాలు.. బంధువుల పెళ్లి సందర్భంగా విజయవాడకు వచ్చారు. దుర్గమ్మ దర్శనం కోసం ఆలయానికి వచ్చిన మహిళ... అమ్మవారిని దర్శించుకున్న తర్వాత రావిచెట్టు ప్రాంతంలోకి వచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande