కాకినాడ కు చెందిన శ్రీ జస్వంత్ చంద్ర సివిల్స్ లో 23 వ ర్యాంకు సాధించారు
అమరావతి, 07 మార్చి (హి.స.) , కాకినాడ: కాకినాడకు చెందిన శ్రీజశ్వంత్చంద్ర శుక్రవారం వెలువడిన సివిల్స్లో ఫలితాల్లో 23వ ర్యాంకుతో సత్తా చాటారు. ప్రస్తుతం హైదరాబాద్లోని వల్లభ్భాయ్పటేల్ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఆయన ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ----
కాకినాడ కు చెందిన శ్రీ జస్వంత్ చంద్ర సివిల్స్ లో 23 వ ర్యాంకు సాధించారు


అమరావతి, 07 మార్చి (హి.స.)

, కాకినాడ: కాకినాడకు చెందిన శ్రీజశ్వంత్చంద్ర శుక్రవారం వెలువడిన సివిల్స్లో ఫలితాల్లో 23వ ర్యాంకుతో సత్తా చాటారు. ప్రస్తుతం హైదరాబాద్లోని వల్లభ్భాయ్పటేల్ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఆయన ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande