విజయవాడలో డ్రగ్స్ చేస్తున్న ముఠా ను టాస్క్ ఫోర్స్ పోలీసులు.పట్టుకున్నారు
అమరావతి, 07 మార్చి (హి.స.),:విజయవాడ నగరంలో ఇటీవల డ్రగ్స్)వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. టాస్క్ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే విజయ
విజయవాడలో డ్రగ్స్ చేస్తున్న ముఠా ను టాస్క్ ఫోర్స్ పోలీసులు.పట్టుకున్నారు


అమరావతి, 07 మార్చి (హి.స.),:విజయవాడ నగరంలో ఇటీవల డ్రగ్స్)వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. టాస్క్ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే విజయవాడలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నలుగురు యువకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 16 గ్రాముల ఎమ్డీఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి విజయవాడలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande