
న్యూఢిల్లీ , 08 ఏప్రిల్ (హి.స.)
ఇరాన్పై దాడుల విషయంలో అమెరికా
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయ చమురు మార్కెట్లో సంచలనం సృష్టించింది. బుధవారం ఉదయం ఆసియా ట్రేడింగ్లో అమెరికా ముడిచమురు (WTI Crude) ధరలు ఏకంగా 13 శాతం మేర పతనమయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్ కు 95.06 డాలర్లకు పడిపోయింది. దీంతో అమెరికా మార్కెకాల్పుల విరమణ ఒప్పందం.. భారీగా తగ్గిన చమురు ధరలుట్లు పుంజుకున్నాయి. డౌ ఫ్యూచర్స్ 900 పాయింట్లు ఎకబాకింది. అయితే... చమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, పరిస్థితులు వెంటనే చక్కబడతాయని తాము భావించడం లేదని వెస్ట్పాక్ బ్యాంకింగ్ కార్ప్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ రాబర్ట్ రెన్నీ అభిప్రాయపడ్డారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..