తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్
డి.కె. శివకుమార్


తిరుమల, 19 మే (హి.స.)కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ తన భార్య ఉషతో కలిసి ఈ రోజు మంగళవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు

ఈ పర్యటనలో భాగంగా వారు వైకుంఠ ద్వారం గుండా ఆలయాన్ని ప్రవేశించి, స్వామివారిని మొక్కుకున్నారు. పూజా కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొని, ఉభయ రాష్ట్రాల ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ ,మన రాష్ట్రం సుభిక్షంగా, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని స్వామివారిని నిండు మనసుతో వేడుకున్నాను. ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande