ఉపాధి కూలీల కష్టాలు.. వసతులు కల్పించాలని డిమాండ్
ఉపాధి కూలీల కష్టాలు.. వసతులు కల్పించాలని డిమాండ్
alur-cpi-ml-liberation-demand-to-abolish-vikasit-bharat-i


ఆలూరు, 19 మే (హి.స.)

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం కొనసాగించాలి గతంలో కర్ణాటక తమిళనాడు కేరళలో అసెంబ్లీ తీరమానం చేస్తూ పాత పద్ధతిలోనే కొనసాగించాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధి హామీ పథకం పాత పద్ధతుల్లోనే కొనసాగించాలని సిపిఐ యం యల్ లిబరేషన్ డిమాండ్ చేస్తుంది.

ఆలూరు నియోజకవర్గం లో ఉపాధి కూలీలకు మౌలిక వసంతులు కల్పించాలని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ యం యల్ లిబరేషన్ ఆధ్వర్యంలో వరకు ఉపాధి కూలీలు నాలుగు లేదా ఆరు కిలోమీటర్లు ప్రయాణిస్తూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలపై నిర్లక్ష్యం చేస్తుందని, వాళ్లకి కల్పించవలసినటువంటి మంచినీటి సమస్య మజ్జిగ ఉపాధి కోలో భోజనం చేయడానికి ఒక శ్యామల హెల్త్ డాక్టర్ కూడా కల్పించాలి.

గత గత 15 సంవత్సరాల క్రిందట ఇచ్చినటువంటి గడ్డపారలు కప్పర్లు ఇంతవరకు ఇవ్వలేదని ఆవేదన పడ్డారు వాళ్లకు ఉష్ణోగ్రత 40 శాతం ఉండడం వల్ల ఉపాధి కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు సరైన ఉపాధి కూలీలు పడక 200 నుంచి 250 మాత్రమే ఉపాధి కూలు పడుతుందన్నారు వాళ్లకు 600 రూపాయలు వేతనం కల్పించాలని అంతవరకూ ఈ పోరాటాల కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికల ఉద్యమం కొనసాగించడానికి సిద్ధమవుతామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande