పివి నరసింహారావు జయంతి: ఘనంగా నివాళులర్పించిన ప్రధాని మోదీ
పివి నరసింహారావు జయంతి: ఘనంగా నివాళులర్పించిన ప్రధాని మోదీ
PM Modi  at G7 Summit


హైదరాబాద్, 28 జూన్ (హి.స.)

భారతమాజీప్రధాని,

భారతరత్నపివినరసింహారావుజయంతిసందర్భంగాప్రధానినరేంద్రమోదీఆయనకుఘననివాళులర్పించారు.దేశచరిత్రలోనేఅత్యంతకీలకమైనకాలంలోభారతదేశప్రగతికినరసింహారావుఅందించినసేవలుఎప్పటికీచిరస్మరణీయమనిప్రధానికొనియాడారు.పివినరసింహారావుఒకసమర్థుడైనపాలకుడిగానేకాకుండా, భారతదేశవైవిధ్యభరితమైనసంస్కృతిపైఅపారమైనజ్ఞానం, అవగాహనకలిగినగొప్పపండితుడనిమోదీప్రశంసించారు.

1921

జూన్28నఉమ్మడికరీంనగర్జిల్లాలోజన్మించినపివినరసింహారావు, భారతదేశతొమ్మిదవప్రధానిగాసేవలుఅందించారు.1991లోదేశంతీవ్రఆర్థికసంక్షోభంలోఉన్నసమయంలోఆయనప్రధానిబాధ్యతలుచేపట్టారు.

'లైసెన్స్రాజ్' విధానాన్నిరద్దుచేస్తూఆయనప్రవేశపెట్టినచారిత్రాత్మకఆర్థికసంస్కరణలు, దేశాన్నిప్రపంచీకరణవైపునడిపించడంలోకీలకపాత్రపోషించాయి. విదేశాంగవిధానంలోమైలురాయిగానిలిచిన'లుక్ఈస్ట్' విధానాన్నికూడాఆయనేప్రారంభించారు.దేశానికిఆయనచేసినవిశిష్టసేవలకుగుర్తింపుగాకేంద్రప్రభుత్వం2024లోఆయనకుఅత్యున్నతపౌరపురస్కారమైన'భారతరత్న'నుప్రకటించింది.

కేవలంప్రధానిమోదీమాత్రమేకాకుండారక్షణమంత్రిరాజ్నాథ్సింగ్, కేంద్రమంత్రినితిన్గడ్కరీతోపాటుకాంగ్రెస్అధ్యక్షుడుమల్లికార్జునఖర్గేతదితరరాజకీయప్రముఖులుకూడాపివినరసింహారావునుస్మరించుకుంటూసోషల్మీడియావేదికగానివాళులర్పించారు.దేశఆర్థికరూపురేఖలనుమార్చడమేకాకుండా,

భారతఅణుకార్యక్రమాన్నిముందుకుతీసుకెళ్లడంలోమరియుమధ్యతరగతివర్గాలకుఆర్థికఅవకాశాలనువిస్తరించడంలోపివిప్రభుత్వనిర్ణయాలుఎంతోదోహదపడ్డాయనినేతలుఈసందర్భంగాగుర్తుచేసుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande