

శబరిమల, 28 జూన్ (హి.స.)శబరిమలఅయ్యప్పస్వామిదేవాలయానికిసంబంధించినబంగారంమాయంకేసుపై (Sabarimala gold loss case) విమర్శలుగుప్పిస్తున్నప్రతిపక్షాలు, ఇతరసంస్థలు.. అయోధ్యరామాలయవిరాళాలవివాదంపైకూడాఅదేస్థాయిలోస్పందించాలనికేరళదేవస్వంశాఖమంత్రికె.మురళీధరన్డిమాండ్చేశారు.శబరిమలకేసులోప్రభుత్వంఎలాంటిపక్షపాతంలేకుండావిచారణజరుపుతోందని, దేవుడిసొమ్మునుదొంగిలించినవారుఎంతటివారైనాసరేవదిలిపెట్టేప్రసక్తేలేదనిఆయనస్పష్టంచేశారు.
ఈవివాదంశబరిమలఆలయద్వారపాలకులవిగ్రహాలు, తలుపులఫ్రేములకుసంబంధించినబంగారుములాము
(gold-plating) పనుల్లోజరిగినఅక్రమాలు,
రికార్డులవ్యత్యాసాలచుట్టూతిరుగుతోంది.ప్రస్తుతంకోర్టుపర్యవేక్షణలోప్రత్యేకవిచారణబృందం (SIT) ఈవ్యవహారాన్నిదర్యాప్తుచేస్తోంది.అయితే, శబరిమలబోర్డు (TDB) ఇటీవలఈకేసులోవిచారణఎదుర్కొంటున్నకొందరుఅధికారులకేకీలకబాధ్యతలుఅప్పగిస్తూజారీచేసినసర్క్యులర్నుఉపసంహరించుకోవాలనిమంత్రిమురళీధరన్ఆదేశించారు.విచారణపారదర్శకంగాసాగాలన్నదేతమప్రభుత్వఉద్దేశమనిఆయనపేర్కొన్నారు.
ఇదేసమయంలో, దేశంలోదేవాలయాలఆస్తులు, విరాళాలనిర్వహణపైజరుగుతున్నచర్చనుప్రస్తావిస్తూ.. అయోధ్యరామమందిరవిరాళాలనిర్వహణ, నగదురికార్డుల్లోఅక్రమాలపైవస్తున్నఆరోపణలనుకూడాపరిశీలించాల్సినఅవసరంఉందన్నారు. శబరిమలవిషయంలోసిట్ (SIT) నివేదికరాగానేచట్టపరంగాకఠినచర్యలుఉంటాయని, రాజకీయరంగుపూసిదర్యాప్తునుపక్కదారిపట్టించాలనిచూస్తేకుదరదనివిమర్శకులకుమంత్రికౌంటర్ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi