గ్లోబల్ టెక్ దిగ్గజం 'ఫినోమ్' విస్తరణ: తెలంగాణలో 2,000 కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రకటన
గ్లోబల్ టెక్ దిగ్గజం 'ఫినోమ్' విస్తరణ: తెలంగాణలో 2,000 కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రకటన
telangana


హైదరాబాద్, 20 ఆగస్టు (హి.స.)

ఉపాధి రంగంలో తెలంగాణ యువతకు ఒక అద్భుతమైన శుభవార్త అందింది. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ సంస్థ అయిన 'ఫినోమ్' (Phenom) హైదరాబాద్ వేదికగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది హైదరాబాద్ వేదికగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విస్తరణ ప్రక్రియ ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణలో అదనంగా 2,000 సాఫ్ట్‌వేర్ మరియు సాంకేతిక ఉద్యోగాలను (న్యూ జాబ్స్) సృష్టించనున్నట్లు సంస్థ ప్రతినిధులు గురువారం ఉదయం వెల్లడించారు. హైదరాబాద్‌లోని అనుకూలమైన ఐటీ పాలసీలు, మౌలిక సదుపాయాల వల్లే ఇక్కడ పెట్టుబడులు పెంచుతున్నామని, ఇది స్థానిక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు పెద్ద ఎత్తున అవకాశాలను కల్పిస్తుందని కంపెనీ పేర్కొంది

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande