నిజామాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువతకు పోలీసుల ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభం
నిజామాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువతకు పోలీసుల ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభం
నిజామాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువతకు పోలీసుల ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభం


హైదరాబాద్, 20 ఆగస్టు (హి.స.)

రాష్ట్రంలో త్వరలో జరగబోయే వివిధ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది నిజామాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా ప్రిలిమ్స్ మరియు ఫిజికల్ ఈవెంట్స్ పరీక్షల కొరకు శిక్షణ ఇచ్చే ప్రత్యేక కోచింగ్ క్యాంపును గురువారం ఉదయం జిల్లా పోలీస్ కమిషనర్ ప్రారంభించారు ప్రత్యేక కోచింగ్ క్యాంపును గురువారం ఉదయం జిల్లా పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. నిరుపేద విద్యార్థులు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేరని, అలాంటి వారికి ఈ ఉచిత శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని పోలీసులు తెలిపారు. ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ చేత ఉచిత స్టడీ మెటీరియల్ కూడా పంపిణీ చేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande