ఉదయాన్నే ఇది ఒక్క గ్లాస్ తాగితే చాలు.. ఎంత మొండి కొవ్వు అయినా మైనంలా కరగాల్సిందే!
ఉదయాన్నే ఇది ఒక్క గ్లాస్ తాగితే చాలు.. ఎంత మొండి కొవ్వు అయినా మైనంలా కరగాల్సిందే!
drink-this-one-glass-of-sabja-seeds-water-every-morning-a-simple-habit-that-ma


కర్నూలు, 03 ఆగస్టు (హి.స.)

సబ్జా గింజలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మన ఆరోగ్యానికి ఇవి అనేక విధాలుగా హెల్ప్ అవుతాయి. అయితే, వీటిని ఎంతో మంది వేసవిలో మాత్రమే తింటుంటారు. ఈ సబ్జా గింజలు చేయడానికి ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. పిల్లల నుండి పెద్దల వరకు రెండు స్పూన్ల సబ్జా గింజలు తీసుకున్నా చాలు

కొందరు ఎన్ని డైట్లు చేసినా ఎన్ని వ్యాయామాలు పొట్ట దగ్గరి కొవ్వు మాత్రం కొద్దిగా కూడా కరగదు. ఇంకొందరు బరువు తగ్గడం చాలా కష్టంగా భావిస్తారు. ఈ సమస్యతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. మీ ఫుడ్ డైట్ లో దీన్ని చేర్చుకుంటే చాలు. ఇంకోటి ఇది తాగితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

ముందుగా ఒక గ్లాస్ లో ఒక స్పూన్ సబ్జా గింజలు వేసి గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉంచితే సబ్జా గింజలు నాని ఉబ్బుతాయి. ఇంకా దీనిలో కొద్దిగా నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలిపి దీనిని తీసుకోవాలి. ఈ డ్రింక్ ను మీరు ఉదయం టైం లో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande