బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల పలు ప్రాంతాలకు వర్ష సూచన
ఉత్తర బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 3 రోజులు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంతాల్లో 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Invalid email address
संपर्क करें
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station,
Pillar No. 12, New Delhi-110001