నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
బంగారం, వెండి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ చుక్కలు చూపిస్తోంది. ఇటీవల భారీగా పెరిగి ఒక్కసారిగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు..
gold


ముంబై, 17 సెప్టెంబర్ (హి.స.)బంగారం, వెండి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ చుక్కలు చూపిస్తోంది. ఇటీవల భారీగా పెరిగి ఒక్కసారిగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. మళ్లీ జోరందుకుంటున్నాయి.

గురువారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,53,450గా ఉంది . ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,40,660గా ఉంది . మరోవైపు వెండి ధరలు మాత్రం స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,44,900గా ఉంది.

హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,660 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,660 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,600 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,810 వద్ద కొనసాగుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,660 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,660 వద్ద కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande