
ముంబై, 26 సెప్టెంబర్ (హి.స.) బంగారం ధరలు శనివారం స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి.
గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, శనివారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,850గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,40,110గా ఉంది.మరోవైపు వెండి ధరలు మాత్రం స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,44,900గా ఉంది.
హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.152,850 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,110 వద్ద ట్రేడవుతోంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.152,850 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,110 వద్ద ట్రేడవుతోంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.153,000 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,260 వద్ద ట్రేడవుతోంది
ఇక వెండి విషయానికొస్తే.. కిలోకు 2 లక్షల 44 వేల,9600 వద్ద కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV