ఓయూ ఇఫ్లూ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య
తెలంగాణ : హైదరాబాద్ : జనవరి21( హింస) నగరంలోని ఓయూ ఇఫ్లూ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకు
ఓయూ ఇఫ్లూ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య


తెలంగాణ : హైదరాబాద్ : జనవరి21( హింస)

నగరంలోని ఓయూ ఇఫ్లూ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆయువతి బిల్డింగ్పై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. యూనివర్సిటీ విద్యార్థులు పోలీసులకు సమాచారం అంచడంతో హుటా హుటిన చేరుకున్న పోలీసులు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అంజలి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande