హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి.. స్వాగతం పలికిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ ఏప్రిల్ 26 (హిం.స) భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం ప్రత
హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి.. స్వాగతం పలికిన మంత్రి పొన్నం ప్రభాకర్


హైదరాబాద్ ఏప్రిల్ 26 (హిం.స)

భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం ప్రత్యేక విమానంలో హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయానికి విచ్చేశారు. ఉప రాష్ట్రపతికి రాష్ట్ర రవాణా అండ్ బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో హార్కర వేణుగోపాల్ తో పాటు అధికారులు పాల్గొన్నారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచార్


 rajesh pande