జూబ్లీహిల్స్: చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భర్తకు ఫోటో పంపిన భార్య బలన్మరనానికి పాల్పడిన ఘ్టన ఇది
హైదరాబాద్,: జనవరి 31( హింస) చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భర్తకు ఫొటో పంపిన భార్య బలవ
జూబ్లీహిల్స్: చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భర్తకు ఫోటో పంపిన భార్య బలన్మరనానికి పాల్పడిన ఘ్టన ఇది


హైదరాబాద్,: జనవరి 31( హింస) చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భర్తకు ఫొటో పంపిన భార్య బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఇది.

జూబ్లీహిల్స్ పోలీసుల వివరాల ప్రకారం.. నేపాల్కు చెందిన రాజన్ పరియార్ అలియాస్ రాజేష్ ఏడాదిన్నర క్రితం అదే ప్రాంతానికి చెందిన పూజ పరియార్(19)ను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన రెండు నెలల తరువాత ఇద్దరూ నగరానికి వచ్చారు.

జూబ్లీహిల్స్లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో నివసించే శైలుబాబు అనే వ్యాపారి వద్ద పనికి చేరి అక్కడే క్వార్టర్స్లో నివసిస్తున్నారు. పూజ టిక్టాక్ చేస్తుండడంపై భర్త మందలించేవాడు. భర్త మరొకరితో ఫోన్లో మాట్లాడుతున్నాడని పూజ సైతం గొడవ పడేది. ఆదివారం సాయంత్రం బాత్రూంలో చున్నీతో ఉరి వేసుకున్నట్లు ఒక ఫొటో రాజేష్కు పంపింది. బయట పనిలో ఉన్న భర్త 6.30 గంటల ప్రాంతంలో ఫొటో చూసి ఇంటికొచ్చి తలుపు తట్టగా ఎంతకూ తీయలేదు. గట్టిగా నెట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా.. ఫ్యానుకు చున్నీతో ఉరేసుకొని అచేతనంగా కనిపించింది.

ఆదివారం సాయంత్రం బాత్రూంలో చున్నీతో ఉరి వేసుకున్నట్లు ఒక ఫొటో రాజేష్కు పంపింది. బయట పనిలో ఉన్న భర్త 6.30 గంటల ప్రాంతంలో ఫొటో చూసి ఇంటికొచ్చి తలుపు తట్టగా ఎంతకూ తీయలేదు. గట్టిగా నెట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా.. ఫ్యానుకు చున్నీతో ఉరేసుకొని అచేతనంగా కనిపించింది. 1

హిందుస్థాన్ సమాచార/ నాగరాజ్


 rajesh pande