హైదరాబాదులో మూసీ నదికి పోటెత్తుతున్న వరద
హైదరాబాద్, 1 అక్టోబర్ (హి.స.) ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో ఉస్మాన్సాగర్ (గండిపేట) ఆరు గేట్లను అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు హిమాయత్ సాగర్ ఒక గేటును కూడా ఎత్తారు. దీంతో జంట జలాశయాల నుంచి మూసీలోకి వరద పోటెత్తింది. మూసీ
మూసీ నదికి వరద పోటు


హైదరాబాద్, 1 అక్టోబర్ (హి.స.)

ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో ఉస్మాన్సాగర్ (గండిపేట) ఆరు గేట్లను అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు హిమాయత్ సాగర్ ఒక గేటును కూడా ఎత్తారు. దీంతో జంట జలాశయాల నుంచి మూసీలోకి వరద పోటెత్తింది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande