నెల 22, 23 తేదీల్లో అమరావతిలో డ్రోన్‌ హ్యాకథాన్‌
అమరావతిలో భారీ డ్రోన్ షో జరగబోతోంది. దేశంలోనే అతి పెద్ద డ్రోన్ ఈవెంట్‌‌గా ఇది చరిత్ర పుటల్లో నిలవబోతుంది. 5 వేలకు పైగా డ్రోన్లతో అతి భారీ షో నిర్వహిస్తున్నారు. 9 థీమ్స్‌ మీద కార్యక్రమాలు ఉండనున్నాయి. 1800మంది డెలిగేట్స్‌ హాజరవ్వనున్నారు. ఈనెల 22, 23
నెల 22, 23 తేదీల్లో అమరావతిలో డ్రోన్‌ హ్యాకథాన్‌


అమరావతిలో భారీ డ్రోన్ షో జరగబోతోంది. దేశంలోనే అతి పెద్ద డ్రోన్ ఈవెంట్‌‌గా ఇది చరిత్ర పుటల్లో నిలవబోతుంది. 5 వేలకు పైగా డ్రోన్లతో అతి భారీ షో నిర్వహిస్తున్నారు. 9 థీమ్స్‌ మీద కార్యక్రమాలు ఉండనున్నాయి. 1800మంది డెలిగేట్స్‌ హాజరవ్వనున్నారు. ఈనెల 22, 23 తేదీల్లో అమరావతిలో డ్రోన్‌ హ్యాకథాన్‌ జరగనుంది. భవిష్యత్తులో అనేక రంగాల్లో డ్రోన్ల సేవలు వినియోగిస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. డ్రోన్లకు సంబంధించి రీసెర్చ్.. తయారీ.. ఇన్నోవేషన్ కోసం సీఎం చంద్రబాబు ఓ పాలసీ తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా డ్రోన్ల వినియోగంపై అవగాహన పెంచడం కోసం భారీ డ్రోన్ షో ఏర్పాటు చేశారు. దేశంలో ఇలాంటి షో తొలిసారి జరుగుతోంది. ఈ షో లో అనేక డ్రోన్ కంపెనీలతో పాటు ఇంజనీరింగ్ విద్యార్థులు, డ్రోన్ ఆపరేటర్లు పాల్గొంటారు.17 అక్టోబర్ (హి.స.) భారీ డ్రోన్ షో జరగబోతోంది. దేశంలోనే అతి పెద్ద డ్రోన్ ఈవెంట్‌‌గా ఇది చరిత్ర పుటల్లో నిలవబోతుంది. 5 వేలకు పైగా డ్రోన్లతో అతి భారీ షో నిర్వహిస్తున్నారు. 9 థీమ్స్‌ మీద కార్యక్రమాలు ఉండనున్నాయి. 1800మంది డెలిగేట్స్‌ హాజరవ్వనున్నారు. ఈనెల 22, 23 తేదీల్లో అమరావతిలో డ్రోన్‌ హ్యాకథాన్‌ జరగనుంది. భవిష్యత్తులో అనేక రంగాల్లో డ్రోన్ల సేవలు వినియోగిస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. డ్రోన్లకు సంబంధించి రీసెర్చ్.. తయారీ.. ఇన్నోవేషన్ కోసం సీఎం చంద్రబాబు ఓ పాలసీ తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా డ్రోన్ల వినియోగంపై అవగాహన పెంచడం కోసం భారీ డ్రోన్ షో ఏర్పాటు చేశారు. దేశంలో ఇలాంటి షో తొలిసారి జరుగుతోంది. ఈ షో లో అనేక డ్రోన్ కంపెనీలతో పాటు ఇంజనీరింగ్ విద్యార్థులు, డ్రోన్ ఆపరేటర్లు పాల్గొంటారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande