నేడు టీడీపీ ప్రజాప్రతినిధుల సమావేశం.సూపర్ 6 రాష్ట్ర అభివృద్ధికి బాటలు
విజయవాడ, 18 అక్టోబర్ (హి.స.)ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు) నేతృత్వంలో శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా ప్రతినిధుల సమావేశం ( జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా ఎనిమిది అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. అనంతరం కొంతమంది ప్రజా ప్రతినిధులతో సీఎం చంద్
నేడు టీడీపీ ప్రజాప్రతినిధుల సమావేశం.సూపర్ 6 రాష్ట్ర అభివృద్ధికి బాటలు


విజయవాడ, 18 అక్టోబర్ (హి.స.)ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు) నేతృత్వంలో శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా ప్రతినిధుల సమావేశం ( జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా ఎనిమిది అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. అనంతరం కొంతమంది ప్రజా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి భేటీ కార్యక్రమం నిర్వహిస్తారు. సూపర్ 6 తో రాష్ట్ర అభివృద్ధికి బాటలు.. సాండ్, లిక్కర్ పాలసీలపై వైసీపీ దుష్ప్రచారం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు, సాగునీటి సంఘం ఎన్నికలకు సన్నాహాలు, టీడీపీ మెంబర్ షిప్ డ్రైవ్, పంచాయతీరాజ్‌కు పూర్వవైభవం , 125 రోజుల్లో కూటమి సాధించిన విజయాలు లాంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచార

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande