మూసీ సుందరీకరణ ను ఎవరూ వ్యతిరేకించడం లేదు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.) మూసీ సుందరీకరణను ఎవరూ వ్యతిరేకించడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. డ్రైనేజీ సమస్య పరిష్కారం కాకుండా మూసీ సుందరీకరణ జరగదని చెప్పారు. ఇప్పుడున్న మూసీకి రెండువైపులా రిటైనింగ్ వాల్ ను నిర్మించి అభివృద్ధి చేయవచ్చన
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి


హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)

మూసీ సుందరీకరణను ఎవరూ వ్యతిరేకించడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. డ్రైనేజీ సమస్య పరిష్కారం కాకుండా మూసీ సుందరీకరణ జరగదని చెప్పారు. ఇప్పుడున్న మూసీకి రెండువైపులా రిటైనింగ్ వాల్ ను నిర్మించి అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. అంతేకాకుండా 30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న పేదల ఇళ్లను కూల్చవద్దన్నారు. హైదరాబాద్ లోని గాంధీనగర్ డివిజన్ ఆంధ్రాకేఫ్ ఎక్స్ రోడ్లో శుక్రవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిపి సేవరేజ్ లైన్ ను కిషన్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande