ఏలూరు జిల్లా.ద్వారక తిరుమలలో ఆశ్వీయుజ మాస .బ్రహ్మోత్సవాలు
విజయవాడ, 18 అక్టోబర్ (హి.స.) పశ్చిమగోదావరి జిల్లా: ఏలూరు (లోని ప్రముఖ పుణ్య క్షేత్రం ద్వారకా తిరుమల (... చిన తిరుపతిలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ( అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 6 వ రోజు శుక్రవారం చిన వెంకన్న (రాజమన్నార్ () అలంకరణలో భక్తులకు దర్శనమి
ఏలూరు జిల్లా.ద్వారక తిరుమలలో ఆశ్వీయుజ మాస .బ్రహ్మోత్సవాలు


విజయవాడ, 18 అక్టోబర్ (హి.స.)

పశ్చిమగోదావరి జిల్లా: ఏలూరు (లోని ప్రముఖ పుణ్య క్షేత్రం ద్వారకా తిరుమల (... చిన తిరుపతిలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ( అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 6 వ రోజు శుక్రవారం చిన వెంకన్న (రాజమన్నార్ () అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే రాత్రి 7 గంటలకు స్వామి వారి రథోత్సవం జరగనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande