స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
బిజినెస్, 19 అక్టోబర్ (హి.స.) ఈ రోజు గోల్డ్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.10 కు పెరిగి రూ.72,410 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.10 కు పెరిగి రూ.78,9
బంగారం ధరలు


బిజినెస్, 19 అక్టోబర్ (హి.స.)

ఈ రోజు గోల్డ్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.10 కు పెరిగి రూ.72,410 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.10 కు పెరిగి రూ.78,990 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 1,05,100 .

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే..22 క్యారెట్ల బంగారం ధర రూ.72,410 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,990.

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,410 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,990..

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande