అహ్మదాబాద్ వేదికగా నేడు భారత్ న్యూజిలాండ్ మహిళల మూడవ వన్డే మ్యాచ్
స్పోర్ట్స్, 29 అక్టోబర్ (హి.స.) న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో భాగంగా భారత మహిళ జట్టు నేడు కీలక పోరులో తలపడనుంది. రెండో వన్డేలో దారుణంగా ఓడిన టీమిండియా ఒత్తిడిలో కనిపిస్తుంది. దీంతో మూడో మ్యాచ్లో గెలిచి సిరీస్ నెగ్గాలని హర్మన్ ప్రీత్ సేన భావిస్తోంది.
క్రికెట్ మ్యాచ్


స్పోర్ట్స్, 29 అక్టోబర్ (హి.స.)

న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో భాగంగా భారత మహిళ జట్టు నేడు కీలక పోరులో తలపడనుంది. రెండో వన్డేలో దారుణంగా ఓడిన టీమిండియా ఒత్తిడిలో కనిపిస్తుంది. దీంతో మూడో మ్యాచ్లో గెలిచి సిరీస్ నెగ్గాలని హర్మన్ ప్రీత్ సేన భావిస్తోంది. మరోవైపు రెండో వన్డేలో విజయంతో ఊపు మీద ఉన్న కివీస్ జట్టు కూడా అంతే పట్టుదలగా ఉంది. కాగా, ఇరు జట్లు సిరీస్లో 1-1 తో సమంగా నిలిచాయి. అహ్మదాబాద్ వేదికగా ఈ చివరి మ్యాచ్ జరగనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande