నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
ముంబై స్టాక్ మార్కెట్, 29 అక్టోబర్ (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 310 పాయింట్లు కుంగి 79,969 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 93 పాయింట్లు తగ్గి 24,259 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్
స్టాక్ మార్కెట్


ముంబై స్టాక్ మార్కెట్, 29 అక్టోబర్ (హి.స.)

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 310 పాయింట్లు కుంగి 79,969 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 93 పాయింట్లు తగ్గి 24,259 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, హెచూఎల్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్టీపీసీ, టాటా స్టీల్, ఎల్అండ్, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande