రసవత్తరంగా ఓరుగల్లు రాజకీయం కడియం పై పోటీకి సిద్ధమన్న రాజయ్య
తెలంగాణ వరంగల్ మార్చ్ 29 (హిం.స) ఓరుగల్లు రాజకీయం రోజురోజుకీ రసవత్తరంగా మారుతుంది.. తాజాగా నేడు కడియ
రసవత్తరంగా ఓరుగల్లు రాజకీయం కడియం పై పోటీకి సిద్ధమన్న రాజయ్య


తెలంగాణ వరంగల్ మార్చ్ 29 (హిం.స) ఓరుగల్లు రాజకీయం రోజురోజుకీ రసవత్తరంగా మారుతుంది.. తాజాగా నేడు కడియంపై పోటీకి సిద్ధమన్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యాఖ్యలతో ఆసక్తి నెలకొంది.

వరంగల్ లో పరిణామాలు మారుతున్న క్రమంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. బీ ఆర్ఎస్ను వీడుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈరోజు రాజయ్య కేటీఆర్ తో సమావేశం కానున్నారు. ఇటీవల అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఇప్పుడు అవకాశం వస్తే రాజీనామాను ఉపసంహరించుకునేందుకు సిద్ధమైనట్లు టాక్.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande