జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పితృవియోగం
తెలంగాణ: జగిత్యాల: మార్చి 29 (హిం.స)జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తండ్రి సీనియర్ న్యాయవాది హను
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పితృవియోగం


తెలంగాణ: జగిత్యాల: మార్చి 29 (హిం.స)జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తండ్రి సీనియర్ న్యాయవాది హనుమంతరావు (85) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం స్వర్గస్థులయ్యారు.

ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వెలిబుచ్చారు.

విషయం తెలుసుకున్న పట్టణ, జిల్లా ప్రముఖులు ఆయన భౌతిక కాయం సందర్శన కోసం జగిత్యాలకు చేరుకుంటున్నారు.

సంపత్ రావు హిందుస్తాన్ సమాచారం


 rajesh pande