టిడిపి అదినేత చంద్రబాబు యువనేత నారా లోకేష్ ఇతరులపై నమోదైన కేసులో ఏపి ప్రభుత్వం దిగొచ్చింది
అమరావతి, 16 ఏప్రిల్ (హిం.స) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , యువనేత నారా లోకేష్ l, ఇతరులపై నమోదైన కే
c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


అమరావతి, 16 ఏప్రిల్ (హిం.స) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , యువనేత నారా లోకేష్ l, ఇతరులపై నమోదైన కేసుల్లో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇచ్చేందుకు సర్కార్ ముందుకొచ్చింది. ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడంపై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో () విచారణ జరిగింది. కేసుల వివరాలను చంద్రబాబు, ఇతరులకు మెయిల్లో పంపామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఒకసారి మెయిల్ చెక్ చేసుకుని చెప్పాలని పిటిషనర్ల తరపున న్యాయవాదులను హైకోర్ట్ న్యాయమూర్తి కోరారు. మధ్యాహ్నంలోపు చెప్పాలని జడ్జి తెలిపారు.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande