జగన్ గుడివాడలో మేమంతా సిద్దం సభ అంతగా ప్రజలు స్పందించలేదు
, అమరావతి:16 ఏప్రిల్ (హిం.స) బస్సులు పెట్టారు. మద్యం తాగించారు. బిర్యానీ పెట్టారు. తలా రూ.300 ఇచ్చార
gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


gudivada


, అమరావతి:16 ఏప్రిల్ (హిం.స) బస్సులు పెట్టారు. మద్యం తాగించారు. బిర్యానీ పెట్టారు. తలా రూ.300 ఇచ్చారు. కృష్ణా జిల్లాతో పాటు పక్క జిల్లాలకూ బస్సులు పంపి మరీ జనాన్ని తరలించేందుకు ప్రయత్నించారు. అయినా ‘మేమంతా సిద్ధం’గా లేమంటూ ప్రజలు పెద్దగా స్పందించలేదు. సోమవారం కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం జగన్ నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభ వెలవెలబోయింది. రోడ్డు షోలోనూ అదే పరిస్థితి. విజయవాడలో జగన్పై రాయి దాడి ఘటన తర్వాత ఏర్పాటుచేసిన తొలి సభ కావడంతో సానుభూతి వెల్లువలా వస్తుందని వైకాపా వర్గాలు భావించాయి. కానీ ఎక్కడా ఆ స్పందన కనిపించలేదు. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, నూజివీడు, పామర్రు, గన్నవరం, విజయవాడ, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించారు. సోమవారం కృష్ణా జిల్లాలో యాత్ర చేపట్టారు. ఉదయం 9 గంటలకు కేసరపల్లి నుంచి బయల్దేరాల్సిన బస్సు.. జనాలు సిద్ధంగా లేరని 11 గంటలకు ప్రారంభమైంది.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande