స్కిల్ కేసులో టిడిపి అదినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా
న్యూఢిల్లీ,16 ఏప్రిల్ (హిం.స) స్కిల్ కేసులో () టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్ప
c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


న్యూఢిల్లీ,16 ఏప్రిల్ (హిం.స) స్కిల్ కేసులో () టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ సుప్రీంకోర్టులో ( వాయిదా పడింది. ఈ పిటిషన్పై విచారణను మే 7 వరకు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. మంగళవారం చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంలో విచారణకు వచ్చింది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. టీడీపీ చీఫ్కు వ్యతిరేకంగా ఛార్జ్షీట్ దాఖలు అయినట్లు కోర్టుకు ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది రంజిత్ కుమార్ తెలిపారు.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande