జగిత్యాల ఎమ్మెల్యేపై మాజీ జడ్పీ చైర్ పర్సన్ హాట్ కామెంట్స్.. 
తెలంగాణ జగిత్యాల, 15 జనవరి (హి.స.) జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత ఘటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన కవితకే సంజయ్ వెన్నుపోటు పొడిచారని అన్నారు. కాంట్రాక్టుల కోసమే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారారని.. పై
జగిత్యాల ఎమ్మెల్యే


తెలంగాణ జగిత్యాల, 15 జనవరి (హి.స.)

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత ఘటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన కవితకే సంజయ్ వెన్నుపోటు పొడిచారని అన్నారు. కాంట్రాక్టుల కోసమే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారారని.. పైరవీలు, పైసలు, స్వప్రయోజనాల కోసమే సంజయ్ ఆరాటమన్నారు. ఆయనకు దమ్ముంటే పదవికి రాజీనమా చేసి కాంగ్రెస్ తరపున పోటి చేసి గెలవాలని సవాల్ విసిరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande